Fanz only Have EMOTIONS !!!

ఆకాశమంత అభిమానం సముద్రమంత ఆనందం మిమ్మల్ని తెరపై చూస్తే మాకు సంబరం
తలుచుకుంటే తనువంతా ఉత్తేజం చెప్పలేని భావం అర్ధం కాని కావ్యం అలుపు ఎరగని సావాసం